british-national-held-for-sexually-abusing-minor-boy-of-his-shelter-home-in-odisha

ఒడిశాలో బాలుడిపై బ్రిటన్ వ్యక్తి అత్యాచారం..స్వచ్ఛంధ సంస్థ ముసుగులో దారుణం

స్వచ్ఛంద సంస్థల ముసుగులో చిన్నారులపై జరిగే అకృత్యాలు..అఘాయిత్యాలకు అంతులేకుండాపోతోంది. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తామని వసతి కల్పిస్తూ..వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఒళ్లు గగొర్పొడుస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులను చిదిమేస్తున్నారు. చిన్నారులపై లైంగిక వాంఛ