'PMO destabilising Congress govt, missed 35% crash in oil prices': Rahul Gandhi

ప్రభుత్వాలను కూల్చటంలో బిజీగా ఉన్నబీజేపీ పెట్రోల్ ధరలు తగ్గటం గమనించలేదేమో 

ప్రధాని మోడీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి..కూల్చేటంపై బీజేపీ దృష్టి