Rajasthan 55 years old wife 60 years drunkard husband killed in Pali District

తాగుబోతు భర్త హింసలు భరించలేక చంపి పొలంలో కప్పేట్టిన భార్య

మద్యం తాగి తందనాలాడుతూ భర్త పెట్టే హింస భరించలేక ఓ భార్య కట్టుకున్నవాడిని కడతేర్చింది. తాగిందే కాకుండా నానా యాగీ చేస్తూ..ఇంటి చుట్టు పక్కల వారిని నానా దుర్భాషలాడుతూ..అడిగినవారిపై దాడి చేస్తూ నానా హింసలు