Teen Taurus Hot Oil on Minor Girl in Puducherry

ప్రేమించలేదని బాలికపై మరుగుతున్న నూనె పోసిన యువకుడు

ప్రేమించలేదనే కోపంతో అమ్మాయిలపై దాడులకు పాల్పడే ఘటనలు పరిపాటిగా మారిపోయాయి. ఎక్కడోకచోట ఇటువంటివి జరుగుతునే ఉన్నాయి. అటువంటి ఘటనే పుదుచ్చేరిలోని కిరుమాంబాక్కంలో చోటుచేసుకుంది. ఎంతకాలం వెంటపడినా తనను ప్రేమించటంలేదని కోపంతో ఓ వ్యక్తి బాలికపై

Trending