migrants workers were attacked by their  ontractor in rajastan

మా ఊరు వెళ్లిపోతాం అని అడిగిన వలస కూలీలను చితక్కొట్టిన కాంట్రాక్టర్

రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్‌ వలస కూలీలపై దారుణంగా దాడిచేశారు. మా ఊళ్లకు వెళ్లిపోతాం సార్..అని అన్న పాపానికి వారిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. ఈ దాడిలో పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది

Trending