7 killed, 12 injured in road accident in Bihar’s Gaya district

బీహార్ లో ఘోర ప్రమాదం..ఏడు ప్రాణాలు తీసిన అతి వేగం..

బీహార్‌ గ‌యా జిల్లా అమాస్ ప‌ట్ట‌ణంలోని విష్ణుపూర్ అమాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిషుగంజ్ గ్రామానికి సమీపంలో ఘోరప్రమాదం సంభవించింది. ఎదురుగా వ‌స్తున్న ఆటోలోను లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందగా..