Missing Telugu Doctors In Delhi Is Safe..Police identified as being in Sikkim

ఎందుకు వెళ్లారు : ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్లు సురక్షితం

ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీ వీడింది. వారి  ఆచూకీ లభ్యమైంది. ఢిల్లీలో మిస్ అయిన డాక్టర్లు సిక్కింలో సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి  ఆచూకీ కోసం యత్నించిన పోలీసులు టెక్నీలజీ సహాయంతో సిక్కింలో

Trending