MPcomon man asked to pay rs.80 lakh crores electricity bill in Singrauli District madhya pradesh

షాకింగ్ న్యూస్ : సామాన్యుడి ఇంటికి రూ.80 లక్షల కోట్లు బిల్లు!!

మధ్యప్రదేశ్‌లో ఓ సామాన్యుడి ఇంటికి వేలు కాదు లక్షలు కూడా కాదు ఏకంగా రూ.80 లక్షల కోట్లు బిల్లు వచ్చింది. దీన్ని చూసిన సదరు వ్యక్తి కళ్లు తిరిగిపడిపోవటం ఒక్కటే తక్కువైంది. కంగారు పడిపోయాడు.