మూడు రాజధానులపై AP ప్రభుత్వం దూకుడు..సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్

మూడు రాజధానుల అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పరిపాలన విభాగాన్ని వీలైనంత త్వరగా విశాఖపట్నంకు తరలించాలని పట్టుపట్టుకుని కూర్చుంది. దీన్ని త్వరగా చేయాలని సీఎం జగన్ దూకుడు ఏమాత్రం తగ్గించట్లేదు. ఎన్ని