coronavirus kit free with saree  in Surat

రండమ్మా..రండీ..చీర కొంటే ‘కరోనా కిట్ ఫ్రీ’..కరోనా కాలంలో ట్రెండ్లీ బిజినెస్ 

వ్యాపారస్తులు కష్టమర్లను ఆకట్టుకోవటానికి రకరకాల ఆఫర్లను ఇస్తుంటారు. ముఖ్యంగా బట్టల వ్యాపారులు మహిళల కోసం ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తుంటారు. చీర కొంటే అది ఫ్రీ ఇది ఫ్రీ అంటూ రకరకాల ఆఫర్లు ఇస్తుంటారు. కానీ