మారటోరియం పొడిగింపుపై గుడ్ న్యూస్ చెబుతారా!

క‌రోనా దెబ్బ‌కి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్య‌లో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థ‌లు 50, 70, 80 శాతం జీతాలు మాత్ర‌మే చెల్లిస్తున్నాయి. ఇక‌, వ్యాపారాలు కూడా ఆశాజ‌న‌కంగా సాగ‌డం లేదు.

Trending