దేశంలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ వీరలక్ష్మి

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు సాధికారత దిశగా అడుగులువేశారు. క్రమేపీ అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్నారు. తమదైన శైలిలో అటు ఇంటిని ఇటు ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో భారతదేశంలోనే