ప్రేమపెళ్లి చేసుకున్న కూతురు..మనుమరాలిని అమ్మేసిన అమ్మమ్మ

పసిబిడ్డల్ని సంతలో కూరగాయలు అమ్మినట్లుగా అమ్మేస్తున్నారు. బేరాలు ఆడి మరీ అమ్మేస్తున్నారు.కన్నపేగులు బజారులో అమ్మకానికి పెట్టిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో..అటువంటిదే ఓ అమ్మమ్మ తన సొంత కూతురుకు పుట్టిన బిడ్డను అమ్మేసింది. అప్పులు తీర్చటానికి

Trending