This restaurant in the US charges money if you ask a sly question

ఫన్నీ రెస్టారెంట్ : పిచ్చి ప్రశ్నలేస్తే తినకపోయినా ‘బిల్’ కట్టాల్సిందే

ఏదైనా రెస్టారెంట్‌కు వెళామనుకోండి. చక్కగా మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినాలి. అంతేగానీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయటం..తిక్క తిక్కగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే తినకపోయినా బిల్ కట్టాల్సిందే అనే రూల్ ఉందనుకోండి…ఏం