Michigan man  Mark Clark wins second $4 million instant lottery prize in the last 3 years

నాన్నఇచ్చిన నాణెంతో..లక్ లక్కలా అతుక్కుంది : రూ.60కోట్ల లాటరీలు గెలిచిన అదృష్టవంతుడు

లక్ లక్కలా అతుక్కుంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది. అటువంటి అదృష్టవంతుడికి రెండు సార్లు కోట్ల రూపాయల లాటరీ తగిలింది. దీంతో అతను ఏకంగా లాటరీ కింగ్ అయిపోయాడు అమెరికాలోని మిచిగాన్ లో నివసిస్తున్న మార్క్