8 terrorist killed in the Shopian and Pampora areas jammu and kashmir

జమ్మూకశ్మీర్ లో 8మంది ఉగ్రవాదులు హతం..మసీదులో నక్కినవారిని ఎన్ కౌంటర్ చేసిన భద్రతాదళాలు

జమ్మూకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు మరో ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. షోపియాన్, పాంపొరా జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలలో ఎనిమిదిమంది ఉగ్రవాదుల్ని భారత సైనికులు హతమార్చారు. పాంపొరాలో ముగ్గురు ఉగ్రవాదులు