new born believed to be youngest coronavirus patient in the uk london

అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా పాజిటివ్!! గర్భంలో ఉండగానే వైరస్ సోకిందా?!

పొత్తిళ్లలో పసిబిడ్డ కరోనా సోకింది. బిడ్డ పుట్టిందని ఆ తల్లి సంతోషంతో మురిసిపోతున్న సమయంలో బిడ్డకు కరోనా సోకిందని తెలిసి ఆ తల్లి తల్లడిల్లిపోతున్న ఘటన లండన్‌లో నార్త్ మిడిల్‌సెక్స్ విశ్వవిద్యాలయ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. అప్పుడే