అమెరికాలో కేరళ నర్సుని ఆస్పత్రి బైటే పొడిచి చంపిన భర్త

కట్టుకున్న భర్తే భార్యను అతి దారుణంగా కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. కుటుంబంలో జరిగిన విభేదాలతో నర్సుగా పనిచేస్తున్న భార్య డ్యూటికి వెళ్లి వస్తున్న సమయంలో హాస్పిటల్ ముందే కత్తితో పొడిచి చంపేశాడు భర్త.