corona-messaging-gganapati-with-masks-and-ppe-kits-and-sanitizer-in-vizag-tatichetlapalem

మాస్కులు, పీపీఈ కిట్లతో కరోనా మెసేజ్ గణపయ్య..శానిటైజర్ తో మూషికం

వినాయక చవితి వచ్చిదంటే చాలు వినూత్నమైన వినాయక ప్రతిమలు కనువిందు చేస్తుంటాయి. ఒక్కో ప్రతిమది ఒక్కో రకం స్టైల్. కళ్లు తిప్పుకోనివ్వని అద్భుత కళతో గణనాధులు వెలిగిపోతుంటారు. ఈ కరోనా కాలంలో గణేషుల శోభ