ghastly video of bodies being disposed sparks row in  West bengal

వ్యానులో గుట్టలుగా కుళ్లిపోయిన శవాలు..!! హడలిపోతున్న స్థానికులు

ఈ కరోనా కాలంలో సాటి మనిషి దగ్గరగా ఉండటానికే భయపడిపోతున్నాం. అటువంటిదో మన పక్కనే తీవ్రమైన దుర్వాసన వస్తున్న కుళ్లిపోయిన మృతదేహాలు పడి ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది…?గుండెలు గుబగుబలాడతాయి కదూ..అదిగో సరిగ్గా