కుష్బూ కంటికి గాయం.. కుట్లు వేయడంతో కొద్దిరోజులపాటు విశ్రాంతి..

సీనియర్‌ హీరోయిన్‌ కుష్బూ కంటికి గాయమైంది. ఈ విషయం ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఈరోజు ఉదయం పొరపాటున నా కంటికి కత్తి తగిలి చిన్నపాటి గాయమైంది. దీంతో డాక్టర్లు