అయోధ్యలో మసీదు ప్రారంభోత్సవానికి వెళ్ళను

అయోధ్య‌లో రామజన్మభూమిలో రామాల‌య నిర్మాణం కోసం ఆగష్టు-5,2020న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా భూమిపూజ,శంకుస్థాపన కార్యక్రమం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ వేడుక‌లో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొన్నారు. అయితే, గతేడాది