Pak Changes Stand, To Charge Fee From Pilgrims On Kartarpur Inaugural

మాట మార్చిన పాక్..భారత యాత్రికులు డబ్బులివ్వాల్సిందే

కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాక్ లోకి ప్రవేశించే యాత్రికులకు తొలిరోజు ఎలాంటి పీజు వసూలు చేయమని నవంబర్‌ 1వ తేదీన పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ఇప్పుడు మాట మార్చింది