Historical event: Kondapochamma project Inaugurated on the 29th

చారిత్రక ఘట్టం : 29న కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభం..చండీయాగం, సుదర్శనయాగం

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో చారిత్రక ఘట్టం సాక్షాత్కరించబోతోంది. 2020, మే 29వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యేందుకు కొండపోచమ్మ ప్రాజెక్టును సిద్ధమైంది. లక్ష్మీబరాజ్‌ నుంచి వివిధ దశల్లో 229 కిలోమీటర్లు