Will be inaugurating the latest outcome of SRDP at LB Nagar

Hyderabadలో మరో ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జి ప్రారంభం

వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ కామినేని జంక్షన్‌లో నిర్మించిన ఫ్లై ఓవర్‌, అండర్‌పాస్‌ బ్రిడ్జిలను మంత్రి కేటీఆర్ 2020, మే 28వ తేదీ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్‌