minister ktr meeting with GHMC officers

SHINE ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా

హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ షైన్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. GHMC ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ