GHMC Drive Against Footpath Encroachment In Jawaharnagar | Incharge MRO Overaction In Jawaharnagar

GHMC కూల్చివేతలు : బాధితులపై అధికారి ఓవరాక్షన్

ఆక్రమణల కూల్చివేతలో ఇన్ ఛార్జీ ఎమ్మార్వో ఓవర్ యాక్షన్ కలకలం రేపుతోంది. తన ఇళ్లు కూల్చొద్దంటూ వేడుకున్న ఓ వృద్ధుడి కాలర్ పట్టుకోవడం..గిరిజన మహిళ చేయి పట్టి లాగిపడేయడంపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి. మేడ్చల్ జిల్లా

Trending