ప్రకాశం వైసీపీలో ఆధిపత్య పోరు.. ఇన్‌ఛార్జీ సీటుకు ఎసరు తెస్తుందా?

ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వైసీపీలో నేతల మధ్య వైరం పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. నేతల మధ్య విభేదాలను సర్దుబాటు చేయడం ఆ పార్టీ అధిష్టానానికి తలకు మించిన భారమవుతోందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.

Trending