మహా సీఎం కార్టూన్ షేర్ చేసిన రిటైర్డ్ నేవీ అధికారిపై దాడి..ఈడ్చికొచ్చి కొట్టారు

మహారాష్ట్ర CM ఉద్ధవ్ ఠాక్రేని ఎగతాళి చేసేలా ఉన్న కార్టూన్ షేర్ చేసినందుకు మాస్కులు ధరించి వచ్చిన కొంతమంది వ్యక్తులు రిటైర్డ్ నేవీ అధికారి మదన్ శర్మ (65 ఏళ్ల)పై దాడికి పాల్పడ్డారు. ముంబైలోని