Telangana Postpone all entrance exams including EAMCET Exam

తెలంగాణాలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా..

తెలంగాణాలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.ఎంసెట్ తో సహా..పాలిసెట్, ఐసెట్,లాసెట్,పీజీ,ఎడ్ సెట్,ఎల్ సెట్ ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లుగా హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. వివరాల్లోకి వెళితే..తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో