Rocket attack on Iraqi International Airport..Eight dead, including high commanders

ఇరాక్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి : ఉన్నతస్థాయి కమాండర్లతో సహా ఎనిమిది మంది మృతి  

ఇరాక్ దేశంలోని రాజధాని నగరమైన బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం (జనవరి 2) తెల్లవారుజామున మూడు రాకెట్లు దాడి చేశాయి. ఈ రాకెట్ దాడిలో,ఇరాన్,ఇరాక్ పారామిలటరీకి చెందిన ఐదుగురు కమాండర్లతో సహా ఎనిమిది మంది