మీకు బియ్యం కార్డు ఉందా..అయితే ఇన్ కం సర్టిఫికేట్ అవసరం లేదు

ఏపీలో పేదలకు ఎలాంటి కష్ట, నష్టాలు కలుగకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే వారికి అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్ విషయంలో