మీ సేవింగ్స్‌కు గ్యారంటీ రిటర్న్స్ రావాలంటే ఇలా పెట్టుబడి పెట్టండి..

అన్నీ పెట్టుబడులు కచ్చితంగా లాభాలు తెచ్చిపెడతాయని నమ్మకాలు పెట్టుకోలేం. ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలనుకునేవారు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడులు పెట్టాలనుకునేవారు స్టెబలిటీ మీద ఫోకస్ పెట్టాలి. ఇన్వెస్టర్లు ముఖ్యంగా