Last date for filing I-T returns has not been extended : CBDT clarified

రేపే ఆఖరు రోజు : ఐటీ రిటర్న్ గడువు పెంచలేదు

2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి గడువు శనివారం ఆగస్టు 31,2019 తో ముగుస్తుంది. ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి ప్రభుత్వం మరోసారి గడువు పెంచిందని సోషల్ మీడియాలో జోరుగా