Alerted Indian govt. of spyware attack in September, says WhatsApp

ప్రభుత్వాన్ని రెండుసార్లు అలర్ట్ చేశాం…స్పైవేర్ పై కేంద్రానికి వాట్సాప్ రిపోర్ట్

ఇజ్రాయెల్​ స్పైవేర్​ ‘పెగాసస్’పై కేంద్రానికి వాట్సాప్ నివేదిక సమర్పించింది. 121 మంది భారతీయ వినియోగదారులను ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసాస్ లక్ష్యంగా చేసుకున్నట్లు సెప్టెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. తాజా