కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చిన ఏపీ ప్రభుత్వం.. ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి..ధరలు నిర్ణయం

కరోనా చికిత్సపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులతోపాటు అనుమానితులకు కూడా వెసులుబాటు కల్పించింది. అనుమానితులతో పాటు