జాగ్రత్త సుమా, మరో మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 20వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

Trending