మరో టెన్షన్.. కరోనా రోగులలో డెంగ్యూ, మలేరియా లక్షణాలు

ఇప్పటికే దేశం కరోనా కారణంగా అతలాకతలం అయిపోతూ ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారతదేశంలో కరోనావైరస్ కేసులు ఇప్పటికే నలభై లక్షలు దాటిపోగా.. కరోనా వైరస్