AP లోని ఆ జిల్లాలో Lockdown..01 గంట తర్వాత..అందరూ ఇంట్లోనే ఉండాలి

ఏపీలో కరోనా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2020, జులై 23వ తేదీ గురువారం ఒక్కరోజే 7 వేల 998 కేసులు నమోదు కావడం అందర్నీ భయాందోళనలకు గురి