Incredible huge landslide. Houses floating into the sea in Alta, Norway

షాకింగ్ వీడియో : చూస్తుండగానే సముద్రంలోకి జారిపోయిన ఇళ్లు

ప్రశాంతంగా ఉండే ప్రకృతి మనిషిపై పగబడితే ఆకాశంలోని గ్రహాలను చుట్టి వచ్చే మనిషి కళ్లప్పగించి చూస్తుండాల్సిందే తప్ప  ఏమీ చేయలేడు. మహా అయితే ముందు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోగలడు అంతే. కానీ ప్రకృతి