Excise police indecent behavior towards young woman

ఎక్సైజ్ పోలీసు అసభ్య ప్రవర్తన : చితకబాదిన మహిళలు

మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో ఓ యువతి పట్ల ఎక్సైజ్ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించారు. గమనించిన ఇద్దరు మహిళలు సదరు పోలీసుపై దాడి చేశారు.