Telangana BJP Leader Laxman To Go On Indefinite Hunger Strike

ఇంటర్ మంటలు : లక్ష్మణ్ నిరవధిక నిరహార దీక్ష

ఇంటర్ మంటలు ఇంకా ఆరలేదు. ఫలితాలు వెలువడి 10 రోజులైనా..ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అటు ఇంటర్ బోర్డ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం కూడా రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఫ్రీగా చేయాలని ఆదేశించింది.

Trending