Arvind Kejriwal On Indefinite Fast From March 1

పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోసం : కేజ్రీవాల్ ఆమరణ దీక్ష

మళ్లీ దీక్షల కాలం వచ్చేసింది. రాష్ట్రాలకు చెందిన హక్కుల కోసం నేతలు దీక్షల బాట పడుతున్నారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని..తమకు రావాల్సిన హక్కులు కల్పించడం లేదంటూ దీక్షలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందులో