National11 months ago
కరోనా ఎఫెక్ట్..మాస్క్ పెట్టుకుని పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ
కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహ్మమ్మారి ప్రపంచాన్ని కబాడీ ఆడేసుకుంటోంది. దీని పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా ఎఫెక్ట్ భారత పార్లమెంట్‌కు పాకింది....