Boris Johnson boasted of shaking hands on day Sage warned not to

ఈ బ్రిటన్ ప్రధాని కరోనావచ్చి బెడ్ ఎక్కాడు. కోలుకున్నాక ‘షేక్ హ్యాండ్’ చేశానంటూ గొప్పగా చెప్పుకొంటున్నాడు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ షేక్ హ్యాండ్ వ్యాఖ్యలపై సైంటిఫిక్ అడ్వైజర్లు వార్నింగ్ ఇచ్చారు. కరచాలనం చేయడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని 10 మంది శాస్త్రీయ