Corona deaths in India 10

బిగ్ బ్రేకింగ్ : భారత్ లో కరోనా మృతులు 10

భారత్ ను కరోనా భయపెడుతోంది. వైరస్ బారిన పడి వారిన సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. వేలాదిగా చనిపోతున్నారు. దీంతో దేశాలు అలర్ట్ అయ్యాయి.

Trending