India 21-Day Lockdown: 10 Things You Need To Know

ఇండియా 21 రోజుల లాక్ డౌన్ : మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

కరోనా వైరస్ భారతదేశాన్ని వదలడం లేదు. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 562కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 103 జిల్లాలో కోవిడ్ – 19 రోగులున్నట్లు నిర్ధారించారు.

Trending