Sanju Samson donates match fees of Rs 1.5 lakh to groundsmen

క్రికెటర్ పెద్ద మనసు: మ్యాచ్ ఫీజును విరాళంగా ఇచ్చేసిన సంజూ శాంసన్

భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మ్యాచ్ ఫీజుగా తనకు వచ్చిన డబ్బు మొత్తాన్ని మైదానంలో పనిచేసే సిబ్బందికి విరాళంగా ఇచ్చేశాడు. కేరళకు చెందిన సంజూ శాంసన్.. తన