Shaun Marsh Century

షాన్ శతక్కొట్టుడు : కెరీర్‌లో 7వ సెంచరీ

అడిలైడ్: భారత్‌తో రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ చెలరేగిపోయాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ బాదాడు. 10 ఫోర్ల సాయంతో 108 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మార్ష్ వన్డే కెరీర్‌లో