India-China Conflict..Surat people breaking china-made TV to protest against China.

బాయ్ కాట్ చైనా : మేడిన్ చైనా స్మార్ట్ టీవీని బద్దలుకొట్టి నిసనలు

సరిహద్దులో చైనా సైన్యం చేసిన దాడిలో   20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయులు డ్రాగన్ దేశంపై భగ్గుమంటున్నారు. డ్రాగన్ పొగరు అణచాలని..దానికి తగిన శాస్తి చేయాలని డిమాండ్

Trending